Home / Myth Busters / Head and neck cancer
A biopsy makes mouth or throat cancer spread?
బయాప్సీ చేస్తే నోటి లేదా గొంతు క్యాన్సర్ పాకుతుందా?
A properly performed biopsy is safe and essential for diagnosis. Cancer spreading because of a biopsy is extremely uncommon.
సరిగ్గా చేసిన బయాప్సీ సురక్షితం, జబ్బు నిర్ధారణకు తప్పనిసరి. బయాప్సీ వల్ల క్యాన్సర్ పాకడం చాలా చాలా అరుదు.
ప్రజలు ఎందుకు నమ్ముతారుWhy people believe it
చిన్న ముక్క కోస్తే క్యాన్సర్ "కదిలి" పాకుతుందని చాలామంది భయపడతారు, అందుకే బయాప్సీకి ఒప్పుకోరు లేదా ఆలస్యం చేస్తారు.
Many people fear that cutting a small piece will "disturb" the cancer and make it spread, so they refuse or delay a biopsy.
ఆధారాలు ఏం చెబుతున్నాయిWhat the evidence shows
బయాప్సీలో మైక్రోస్కోప్ కింద చూడటానికి చిన్న కణజాలం ముక్క తీస్తారు. నోటి మార్పులకు ఇది సాధారణంగా ఆ భాగానికి మాత్రమే మత్తు ఇచ్చి చేసే చిన్న, వేగమైన ప్రక్రియ. బయాప్సీ వల్ల క్యాన్సర్ పాకడం చాలా చాలా అరుదు. బయాప్సీ లేకుండా అది క్యాన్సరా కాదా, ఏ రకం అనేది డాక్టర్లు నిర్ధారించలేరు, సరైన చికిత్స ప్లాన్ చేయలేరు.
A biopsy removes a small piece of tissue to be looked at under the microscope. For mouth lesions, it is usually a quick procedure under local anaesthetic. Cancer spreading because of a biopsy is extremely uncommon. Without a biopsy, doctors cannot confirm whether a lesion is cancer, which type it is, or plan the right treatment.
మీరు ఏం చేయవచ్చుWhat you can do
బయాప్సీ సూచిస్తే ఆలస్యం చేయకండి. ఆలస్యమైన ప్రతి నెలా క్యాన్సర్ పెరగడానికి సమయం ఇస్తుంది, తొలిదశలో చికిత్స సులువు, బాగా విజయవంతమవుతుంది.
If a biopsy is recommended, don't delay it. Each month of delay gives a cancer time to grow, and early treatment is simpler and more successful.